Hyderabad, మే 21 -- శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో మంది యోగాను అభ్యసిస్తున్నారు. సెలెబ్రిటీలు వేసే యోగాసనాల్లో పప్పీ యోగా ఒకటి. సెలెబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అన్షుకా. అలియా పప్పీ యోగా చేస్తున్న వీడియోను షేర్ చేశారు. పప్పీ యోగా ఉత్తమ భంగిమ అని చెప్పుకోవచ్చు. ఆలియా ఒక చక్రం సహాయంతో ఈ యోగాను వేస్తుంది.
పప్పీ యోగాసనం శరీరానికి, మనస్సుకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. గంటల తరబడి ఒకే చోట నిలబడి పనిచేసే వారికి ఈ యోగాసనం ఒక వరం లాంటిది. ఈ యోగాసనం చేయడం వల్ల శరీరంలోని కింది భాగంపై ఒత్తిడి పడతాయి. నరాలు సాగదీసినట్టు అవుతాయి. తద్వారా నడుము, శరీర దిగువ భాగాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పప్పీ యోగా మనస్సును శాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కారణంగా దీనిని మెల్టింగ్ హార్ట్ పోజ్ అని కూడా పిలుస్తారు.
కుక్కపిల్ల యోగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.