Hyderabad, మే 12 -- నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ లెవెన్ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్ విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. మే 16న లెవెన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సీజ్ ఫైర్ సమాచారం వచ్చిన తర్వాత ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మన కోసం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.