భారతదేశం, జూలై 28 -- బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ముఖ్య గమనిక! ఐబీపీఎస్ పీఓ, ఎస్ఓ పోస్టుల దరఖాస్తుకు గడువు ఈరోజు(జూలై 28, 2025) తో ముగుస్తుంది. బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్స్టిట్యూట్ (ఐబీపీఎస్) ద్వారా చేపట్టిన 6,000 పైగా ప్రొబేషనరీ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు అని గుర్తుపెట్టుకోవాలి.
ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2025కి ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు పీఓ, ఎస్ఓ పోస్టుల కోసం అధికారిక వెబ్సైట్ ibps.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
IBPS PO 2025: దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IBPS SO 2025: దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐబీపీఎస్ పీఓ, ఎస్ఓ రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.