Hyderabad, మే 30 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రారాజుగా పేరొందింది నెట్‌ఫ్లిక్స్. ఎన్నో రకాల కంటెంట్‌ను అందిస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కంటెంట్ చూస్తున్న యూజర్స్‌కు అంతరాయం కలిగింది.
యూనిటైడ్ స్టేట్స్ అంతటా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సేవలు నిలిచిపోయాయి. మే 29న సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్న సమయంలో కంటెంట్ యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది.
"ఈ శీర్షిక తక్షణమే చూడటానికి అందుబాటులో లేదు" అంటూ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఎర్రర్ చూపించింది. దాంతో రాత్రి 9:40 గంటల సమయంలో 75, 000 మందికి పైగా వినియోగదారుల ఫిర్యాదులు నమోదైనట్లు నెట్‌ఫ్లిక్స్ అవుట్‌టేజ్-ట్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.