Hyderabad, ఏప్రిల్ 17 -- అరటికాయలతో చేసే వేపుళ్ళు, కూర మీకు బోర్ కొట్టేసి ఉంటాయి. అందుకే కొత్తగా అరటికాయ కోఫ్తా కర్రీ ప్రయత్నించండి. దీన్ని తిన్నారంటే వదల్లేరు. చికెన్ మటన్ కూడా ఈ కూర ముందు తేలిపోతాయి.
బాగా మసాల దట్టించి చేసే ఈ అరటికాయ కోఫ్తా కర్రీ అద్భుతంగా ఉంటుంది. దీన్ని అన్నంలోనే కాదు, చపాతీ రోటీతో తిన్నా కూడా బాగుంటుంది.ఎప్పుడూ ఒకేలాంటి అరటికాయ కూరలు తినే బదులు ఇలా కొత్తగా అరటికాయ కోఫ్తా కర్రీ ప్రయత్నిస్తే నాలికకు కొత్త రుచులు కూడా తెలుస్తాయి.
అరటికాయలు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
శెనగపిండి - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
టమోటో - ఒకటి
బిర్యానీ ఆకులు - రెండు
ఉల్లిపాయ - రెండు
నూనె - నాలుగు స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
పసుపు - అర స్పూను
నీరు - సరిపడినన్ని
1. అరటిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.