Hyderabad, మే 4 -- ఉదయం మనం ఎంత ఆలస్యంగా లేచినా బ్రేక్‌ఫాస్ట్ మాత్రం త్వరగా రెడీ అయిపోవాలి. ఇది అందరి ఇళ్లల్లో ఉండే తంతే. మరి అంత త్వరగా తయారైపోయే బ్రేక్‌ఫాస్ట్ ఏమై ఉండొచ్చు! మీరనుకునేది కరెక్టే బొంబాయి రవ్వతో బ్రేక్‌ఫాస్ట్‌ను చాలా ఈజీగా, త్వరగా చేసేయొచ్చు. అలా అని రవ్వ దోసెలు వేసుకోలేరు కదా. కానీ, అందులో కాస్త ఆలూ వేసి, కొంచెం వెజిటేబుల్ టచ్ ఇస్తే స్పెషల్ టేస్ట్ తో నిండిపోతుంది. మరింకెందుకు ఆలస్యం. అరగంటలో రెడీ అయిపోయి ప్లేట్లో సర్వ్ చేసుకునేంత స్పీడ్ వంటకాన్ని చూసేద్దామా.. వచ్చేయండి మరి.
ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా త్వరగా అంటే అరగంటలో రెడీ అయిపోయేదే కాకుండా, త్వరగా జీర్ణమవుతుంది కూడా. బంగాళాదుంపలతో చేస్తారు కాబట్టి ఉదయాన్నే శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. ఉదయం లేటుగా లేచి హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్ కోసం ట్రై చేసే వాళ్లకు ఇది చాలా బెటర్. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.