Hyderabad, ఏప్రిల్ 30 -- నిమ్మకారం పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. దీన్ని తిన్నారంటే మీరు మర్చిపోలేరు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కలుపుకుని నిమ్మకారం తింటే అద్భుతంగా ఉంటుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు కూడా ఇలా నిమ్మకారాన్ని చేసి తినేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు నోటికి ఎలాంటి టేస్టు తెలియదు. అలాంటి వారు ఇలా నిమ్మకారాన్ని చేసుకుని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.
ఎండుమిర్చి - రెండు
నిమ్మకాయలు - రెండు
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - ఒక స్పూను
ఆవ పిండి - పావు స్పూను
మెంతిపిండు - చిటికెడు
ధనియాల పొడి - పావు స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
ఇంగువ - చిటికెడు
1. ఐదు నిమిషాల్లో నిమ్మకారాన్ని రెడీ చేసేసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.