భారతదేశం, మే 10 -- ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ తల్లి కథతో సందేశాత్మక తెరకెక్కుతోన్న షార్ట్ ఫిల్మ్ అమ్మ. ప్రముఖ భరతనాట్య కళాకారిణి ఇంద్రాణి దావులూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ షార్ట్ ఫిల్మ్ మదర్స్ డే సందర్భంగా మే 11న యూట్యూబ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే హరీష్ బన్నాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. డైలాగ్స్‌ను కూడా సమకూర్చాడు.
అమ్మ అంటే ఆలనా, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఇంద్రాణి దావులూరి అమ్మ పాత్రలో కనిపించబోతున్నది. ఆమె నటన హైలైట్‌గా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. నిస్వార్థంగా తన కుటుంబాన్ని, పిల్లల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.