Hyderabad, మే 19 -- అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ఆయన కార్యాలయ అధికారులు ఆదివారం ప్రకటించారు. కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. ప్రొస్టేట్ క్యాన్సర్ ఎంతోమంది మగవారికి వస్తోంది. అయితే వచ్చిన క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదో అతని గ్లీసన్ స్కోరు చెబుతోంది.
మూత్ర విసర్జన సమయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపించడంతో జో బైడెన్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో అతడికి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే ఆ క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కూడా పరీక్షలు చేశారు. అందులో బైడెన్ కి వచ్చిన క్యాన్సర్ గ్లిసన్ స్కోరు 9 ఉన్నట్టు చూపించింది.
గ్లీసన్ స్కోరు ఉపయోగించి ప్రొస్టేట్ క్యాన్సర్ ఎంత దూకుడుగా ఉందో అంచనా వేస్తారు. అంటే ఈ క్యాన్సర్ ఆ ప్రాంతం నుంచి ఇతర అవయవాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.