భారతదేశం, సెప్టెంబర్ 19 -- కాలిఫోర్నియాలో ఉంటున్న తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను అక్కడి పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగినట్లు అతని కుటుంబం తెలిపింది. చనిపోయిన వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మొహమ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించారు. చిన్న గొడవతో రూమ్మేట్ మధ్య గొడవ జరిగిందని, పోలీసులు వచ్చిన తర్వాత ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తండ్రి మీడియాకు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడా కాలేజీలో ఎంఎస్ పూర్తి చేసిన తరువాత, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ప్రమోషన్ రావడంతో కాలిఫోర్నియాకు మారారు. అయితే, కొద్ది రోజుల క్రితం తన కొడుకును పోలీసులు కాల్చి చంపారని ఒక స్నేహితుడి ద్వారా తెలిసిందని నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.