భారతదేశం, ఆగస్టు 25 -- ప్రపంచంలోనే అతిపెద్ద వలసదారుల గమ్యస్థాన దేశాలలో అమెరికా ఒకటిగా ఉంది. జనవరి 2025లో 53.3 మిలియన్ల మంది వలసదారులు ఇక్కడ నివసించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సంఖ్య. కానీ కేవలం 5 నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. జూన్ 2025 నాటికి ఈ సంఖ్య 51.9 మిలియన్లకు పడిపోయింది. అంటే కొన్ని నెలల్లోనే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది దేశం విడిచి వెళ్లారు లేదా బహిష్కరణకు గురయ్యారు.
1960ల తర్వాత తొలిసారిగా అమెరికా వలస జనాభా తగ్గుముఖం పట్టిందని అధ్యయనం వెల్లడించింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ యూఎస్ సెన్సస్ బ్యూరో నుండి వచ్చిన డేటా ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. నివేదిక ప్రకారం జూన్ 2025 నాటికి US జనాభాలో 15.4 శాతం మంది వలసదారులు. ఇది జనవరి 2025లో 15.8శాతంగా ఉండేది. యూఎస్ శ్రామిక శక్తిలో వలస కార్మికులు 19 శాతం ఉన్నారు. జనవరిలో ఈ వాటా 20 శాతంగా ఉంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.