భారతదేశం, మార్చి 16 -- వినాశకరమైన టోర్నడోలు అమెరికాలోని కొన్ని ప్రాంతాలను ఛిన్నాభిన్నం చేశాయి. తుపాను కారణంగా 26 మంది మృతి చెందారు. శనివారం రాత్రి మరింత తీవ్ర వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
శుక్రవారం షెర్మాన్ కౌంటీలో ధూళి తుఫాను కారణంగా హైవే పైలప్లో ఎనిమిది మంది మరణించినట్లు కన్సాస్ హైవే పెట్రోలింగ్ నివేదిక ధృవీకరించింది. దాదాపు 50 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. మిస్సోరీలో అత్యధికంగా 12 మంది చనిపోయారు. టోర్నడో తన ఇంటిని కూలగొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడు.
"గత రాత్రి టోర్నడోల వల్ల జరిగిన నష్టాన్ని సర్వే చేసే బృందాలు మాకు ఉన్నాయి. సహాయం చేయడానికి క్షేత్రస్థాయిలో రెస్పాన్స్ టీమ్ ఉంది" అని అర్కాన్సాస్ గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ ఎక్స్ లో చెప్పారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్టు తెలిపారు.
అలాగే జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ ఎమర్జెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.