భారతదేశం, మే 24 -- పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్దగా అంచనాలు లేని ఓ చిత్రం ప్రస్తుతం టాప్లో ట్రెండ్1 అవుతోంది. ఈ తక్కువ బడ్జెట్ మూవీ స్ట్రీమింగ్లో సత్తాచాటుతోంది. అలాగే రెండు తెలుగు సినిమాలు కూడా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. మరో తమిళ చిత్రం కూడా ట్రెండింగ్లో ఉంది. ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్-5లో ప్రస్తుతం నాలుగు తెలుగు, తమిళ చిత్రాలు ఉన్నాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
తమిళ యాక్షన్ కామెడీ మూవీ 'గ్యాంగర్స్' ప్రస్తుతం (మే 24) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సినిమాల్లో నేషనల్ వైడ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీపై ఓటీటీలో ముందుగా పెద్దగా బజ్ నడవలేదు. కానీ స్ట్రీమింగ్కు వచ్చాక సత్తాచాటుతోంది. సుందర్ సీ దర్శకత్వం వహించిన ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా మే 15వ తేదీన స్ట్రీమింగ్కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.