భారతదేశం, జనవరి 7 -- రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లలోపు పూర్తి చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి.. రాజధాని పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మరింత భూమిని కూడా సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని అనుమతులు రాగా.. నేటి నుంచి రెండో విడత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....