భారతదేశం, మే 21 -- అబ్బాయి, అమ్మాయి ఇష్టపడటం.. ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలని అనుకోవడం.. మధ్యలో అవాంతరాలు.. చివరకు ఒక్కటవడం.. ఇలాంటి స్టోరీలో సినిమాల్లో చాలానే వచ్చాయి. ట్విస్ట్ లతో సాగే లవ్ స్టోరీలతో మూవీస్ కూడా ఉన్నాయి. కానీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లైఫ్ లోనూ ఇలాంటి ట్విస్ట్ లతో కూడిన లవ్ స్టోరీ ఉంది. ఈ రోజు (మే 21) మోహన్‌లాల్ 65వ పుట్టిన రోజు.
1980ల్లో మోహన్‌లాల్ స్టార్ డమ్ పీక్ లో ఉంది. అప్పటికే ఆయన మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ అమ్మాయి.. మోహన్‌లాల్‌ను ప్రేమించింది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆ అమ్మాయి పేరు సుచిత్ర. మోహన్‌లాల్ కూడా ఆ అమ్మాయిను ఇష్టపడ్డారు. అంతా ఒకే అనుకుంటుండగా ట్విస్ట్ నెలకొంది.
ప్రేమలో మునిగితేలిన మోహన్‌లాల్, సుచిత్ర పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీళ్ల జాతకాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.