భారతదేశం, జూలై 27 -- ఓటీటీలోకి మరో తెలుగు మూవీ రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో రిలీజై డిజాస్టర్ గా మిగిలిన నితిన్ 'తమ్ముడు' (Thammudu) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇవాళ (జులై 27) తమ్ముడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ఫ్లాప్ సినిమా నితిన్ ఆశలను నిలబెట్టలేకపోయింది.
హీరో నితిన్ లేటెస్ట్ డిజాస్టర్ 'తమ్ముడు' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్లాట్ ఫామ్ ప్రకటించింది. ఆ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెట్ఫ్లిక్స్ పోస్టు షేర్ చేసింది.
''తన లక్ష్యాన్ని, అక్కని తిరిగి తేవడా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.