భారతదేశం, మే 17 -- మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న చిత్రం (మెగా157)పై మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో ఎంటర్టైనింగ్ రోల్‌ను చిరూ చేయనుండటంతో చాలా హైప్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ చేస్తున్న మూవీ కావడం మరింత ఆసక్తికరంగా ఉంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్టుకు మరో బలం యాడ్ అయింది. ఈ సినిమా హీరోయిన్ను మేకర్స్ నేడు (మే 17) అధికారికంగా వెల్లడించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి నేడు అధికారికంగా ప్రకటించారు. ఆయన స్టైల్లో ఓ వీడియోను కూడా రూపొందించారు.
మెగా157 మూవీలో నయనతార నటించనున్నారంటూ ఓ వీడియోను మేకర్స్ తీసుకొచ్చారు. ఇందులో మేకప్ వేసుకుంటున్న నయనతార తెలుగులో మాట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.