భారతదేశం, ఫిబ్రవరి 19 -- మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బైసన్ కాలమాడన్' (Bison Kaalamaadan) సినిమాలో నటించడానికి ముందే.. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వీరిద్దరూ స్పాటిఫై లిస్ట్‌ను షేర్ చేసుకోవడం, ఒక అన్‌వెరిఫైడ్ లిప్-లాక్ సెల్ఫీ బయటకు రావడం వంటివి ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. అయితే దీనిపై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇటీవల కొన్ని అవార్డుల ఫంక్షన్స్‌లో వీరు కలిసి కనిపించడంతో.. అభిమానులు వీరు కచ్చితంగా డేటింగ్లో ఉన్నారని బలంగా నమ్ముతున్నారు.
ముంబైలో జరిగిన 'టీహెచ్ఆర్ ఇండియాస్ ది ఆనర్స్' అవార్డ్స్ ఫంక్షన్‌కు ధ్రువ్, అనుపమ, బైసన్ టీమ్ కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో తమ టీమ్ అవార్డులు గెలుచుకోవడంతో, ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అవార్డ్స్ నైట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. ముఖ్యం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.