Bengaluru, మే 12 -- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ శ్రీరంగపట్నంలోని కావేరి నదిలో శవమై కనిపించారు.
ఈ నెల 7న అయ్యప్పన్ కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. '70 ఏళ్ల వయస్సు ఉన్న అయ్యప్పన్ తన మొబైల్ ఫోన్ తీసుకోకుండా స్కూటర్ పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని స్కూటర్ సాయి ఆశ్రమం వద్ద పార్క్ చేసినట్లు విచారణలో గుర్తించాం" అని శ్రీరంగపట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి ప్రకాష్ తెలిపారు.
మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. మూడు రోజుల క్రితమే ఆయన ధ్యానం చేసిన సాయిబాబా ఆశ్రమం సమీపంలో నీటిలోకి దిగి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. మైసూరులోని కావేరి నదీ తీరాలను, రామకృష్ణ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.