భారతదేశం, జూన్ 23 -- మీరు రూ .17,000 రేంజ్లో కొత్త ఎల్ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే.. మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. రూ.17,000 కంటే తక్కువ ధరకే వచ్చే ఈ టీవీల్లో మంచి డిస్ ప్లే వస్తుంది. అద్భుతమైన సౌండ్ కూడా ఉంటుంది. శాంసంగ్ టీవీ కూడా ఈ జాబితాలో ఉంది. ఆ టీవీల గురించి చూద్దాం..
శాంసంగ్ 80 సెంమీ (32 అంగుళాలు) వండర్టైన్మెంట్ సిరీస్ హెచ్డీ రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ UA32T4340BKXXL (గ్లోసీ బ్లాక్) ఈ శాంసంగ్ టీవీ ధర రూ.14490. ఈ శాంసంగ్ టీవీలో ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 32 అంగుళాల డిస్ప్లేను అందించనున్నారు. టీవీలో అందిస్తున్న ఈ డిస్ప్లే 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్, డాల్బీ ఆడియోతో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో రెండు హెచ్డీఎంఐ పోర్టులు ఉన్నాయి.
తోషిబా 80 సెం.మీ (32 అంగుళాలు) వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.