Hyderabad, జూన్ 8 -- నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ ఇటీవల నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని 'సేక్రెడ్ గేమ్స్', 'హీరామండి' నుండి 'సీఐడీ', 'కపిల్ శర్మ షో' వరకు పలు విషయాలపై మాట్లాడారు. అయితే, 'సేక్రెడ్ గేమ్స్' గురించి ఆయన చేసిన ఒక వ్యాఖ్య, ఆ షో క్రియేటర్ అనురాగ్ కశ్యప్‌కు నచ్చలేదు. సరండోస్ వ్యాఖ్యలను "తెలివి తక్కువ" అని పేర్కొంటూ కశ్యప్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డాడు.
నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రోగ్రామింగ్‌ను 'సేక్రెడ్ గేమ్స్'తో ప్రారంభించాలనే ఆలోచన సరైనదేనా అని తాను కచ్చితంగా చెప్పలేనని సరండోస్ అన్నారు. దానికి బదులుగా మరింత 'పాపులిస్ట్' (ప్రజాదరణ పొందిన) కంటెంట్‌తో ప్రారంభించి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
సరండోస్ వ్యాఖ్యలపై వచ్చిన ఒక న్యూస్ క్లిప్ ను పంచుకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.