భారతదేశం, డిసెంబర్ 23 -- బడ్జెట్ ధరలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్మీ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది! రియల్మీ నార్జో 90ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని నేడు భారత్‌లో సేల్‌లోకి తీసుకురానుంది. గత వారమే మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. భారీ 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద స్క్రీన్ వంటి అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రియల్మీ నార్జో 90ఎక్స్ 5జీ ధరలు, లాంచ్ ఆఫర్లు, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్మీ నార్జో 90ఎక్స్ 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
నైట్రో బ్లూ, ఫ్లాష్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
అయితే లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో రూ. 2,000 విలువైన డిస్కౌంట్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.