భారతదేశం, డిసెంబర్ 23 -- బడ్జెట్ ధరలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్‌మీ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది! రియల్‌మీ నార్జో 90ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్​ని నేడు భారత్​లో సేల్​లోకి తీసుకురానుంది. గత వారమే మార్కెట్​లోకి లాంచ్​ అయిన ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. భారీ 7,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో పెద్ద స్క్రీన్​ వంటి అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్స్​ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రియల్​మీ నార్జో 90ఎక్స్​ 5జీ ధరలు, లాంచ్​ ఆఫర్లు, స్పెసిఫికేషన్స్​ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

రియల్‌మీ నార్జో 90ఎక్స్​ 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

నైట్రో బ్లూ, ఫ్లాష్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

అయితే లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్​ఫోన్​పై అమెజాన్‌లో రూ. 2,000 విలువైన డిస్కౌంట్ క...