Hyderabad, మే 26 -- గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన చిత్రం 'యుఫోరియా'. నూతన నటీనటులతో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
యుఫోరియా సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
శనివారం నాడు (మే 24) యుఫోరియా నుంచి 'ఫ్లై హై' ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏఎంబీలోని శరత్ సిటీ మాల్లో ఫ్లై హై సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిర్మాత నీలిమ గుణ, సింగర్ కాళభైరవ, కొరియోగ్రాఫర్ ఈశ్వర్‌తో పాటు పలువుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.