భారతదేశం, మే 26 -- ఎవరైనా యాక్టింగ్ ఇరగదీస్తుంటే హే.. కమల్ హాసన్ అని అంటారు. అంటే నటనలో కమల్ హాసన్ సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి. అలాంటి లెజెండరీ యాక్టర్ ఓ నటుడు నటన చూస్తే జెలస్ గా ఉంటుందన్నారు. థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ నటుడే జోజు జార్జ్. ఈ మలయాళ యాక్టర్ నటన చూస్తే ఈర్ష్య కలుగుతోందని కమల్ అన్నారు.
2023లో వచ్చిన మలయాళ సినిమా 'ఇరాట్టా'లో జోజు జార్జ్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇప్పుడు అదే సినిమాలో యాక్టింగ్ కు గానూ జోజుపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో జోజు డ్యుయల్ రోల్ చేశారు. తన ఫిల్మ్ కెరీర్లో 30కి పైగా సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన కమల్.. ఇరాట్టాలో జోజు డ్యుయల్ రోల్ కు ఫిదా అయ్యారు.
''రెండు క్యారెక్టర్ల మధ్య తేడాను స్పష్టంగా చూడొచ్చు. అది కేవలం తెలివైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.