భారతదేశం, నవంబర్ 25 -- బెంగళూరుకు చెందిన ఒక టెక్ నిపుణుడు గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి అచ్చుగుద్దినట్టు, నిజమైనవిగా కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు! ఏఐ రూపొందించిన ఈ చిత్రాలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేయడం ఎంత సులభమో చూపించడానికి ఆయన ఈ కార్డుల ఫొటోలను షేర్ చేశారు.
"నానో బనానా చాలా బాగుంది. ఇప్పుడు అదే సమస్య. ఇది అత్యంత కచ్చితత్వంతో నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించగలదు. పాతకాలపు చిత్ర ధృవీకరణ వ్యవస్థలు కచ్చితంగా విఫలమవుతాయి. ఇమాజినరీ వ్యక్తి పాన్, ఆధార్ కార్డుల ఉదాహరణలను షేర్ చేస్తున్నాను," అని హర్వీన్ సింగ్ చద్దా పోస్ట్ చేశారు.
ఆయన షేర్ చేసిన రెండు ఫొటోలు ఫేక్ కార్డులను చూపిస్తున్నాయి. చూసిన వెంటనే అవే నిజమైనవిగా కనిపిస్తాయి! అయితే, కొంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.