భారతదేశం, నవంబర్ 15 -- స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన నాలుగో సినిమా అఖండ 2. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. అలాగే, సంయుక్త మీనన్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. హీరో ఆది పినిశెట్టి ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు.
బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర చేస్తోంది. ఇక తాజాగా అఖండ 2 సినిమా నుంచి ది తాండవం పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది ఒక సినిమా కాదు భారతదేశ ఆత్మ. భారతదేశ ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్లి ఆనందంగా చూసే సినిమా ఇది. మన దేశం మన వేదం మన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.