భారతదేశం, డిసెంబర్ 1 -- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అఖండ 2 సినిమాలో డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ నటించారు.
ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అలాగే, తన కుమారుడు వర్షిత్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నేను ఎమోషన్ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే యాక్షన్‌ని నమ్ముతాను. ఆ యాక్షన్‌కి నాతో పాటు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలాగే ఫ్యూచర్లో బెస్ట్ మాస్టర్ అయ్యే రాహుల్, అలాగే ఒక ఫైట్‌కి రవి వర్మ గారు పనిచేశారు. కొరియోగ్రాఫర్స్‌కి థాంక్యూ" అని అన్నారు.
"నా విజన్ స్క్రీన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.