భారతదేశం, డిసెంబర్ 1 -- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అఖండ 2 సినిమాలో డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ నటించారు.

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అలాగే, తన కుమారుడు వర్షిత్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నేను ఎమోషన్‌ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే యాక్షన్‌ని నమ్ముతాను. ఆ యాక్షన్‌కి నాతో పాటు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలాగే ఫ్యూచర్‌లో బెస్ట్ మాస్టర్ అయ్యే రాహుల్, అలాగే ఒక ఫైట్‌కి రవి వర్మ గారు పనిచేశారు. కొరియోగ్రాఫర్స్‌కి థాంక్యూ" అని అన్నారు.

"నా విజన్ స్క్రీన్...