భారతదేశం, మే 5 -- ్రముఖ జ్యువెలరీ కంపెనీలలో ఒకటైన పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, అక్షయ తృతీయ నాడు సుమారు 122 కిలోల బంగారాన్ని విక్రయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్కు నివేదిక సమర్పించింది. దీని తర్వాత దాని షేరు ధర 5 పైగా పెరగడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో రూ.139.53 కోట్ల పండుగ అమ్మకాలను నమోదు చేసినట్లు పెట్టుబడిదారులకు తెలియజేసింది. ఇది గత సంవత్సరం ఆదాయం కంటే దాదాపు 35 శాతం పెరుగుదల.
అక్షయ తృతీయ నాడు పెద్ద ఎత్తున బంగారం అమ్మకాలు జరగలేదని చాలా నివేదికలు తెలిపాయి. కానీ దీనికి విరుద్ధంగా ప్రముఖ ఆభరణాల కంపెనీలలో ఒకటైన పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ మాత్రం అక్షయ తృతీయ నాడు 122 కిలోల బంగారాన్ని విక్రయించినట్టుగా ప్రకటించింది. ఈరోజు షేరు ధర 5 శాతానికిపైగా పెరిగింది.
పీఎన్ గాడ్గిల్ బంగారు విభాగం ఆదాయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.