భారతదేశం, జనవరి 26 -- గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగు కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ మెుత్తం కలిపి రూ.1,25,397.45 కోట్లు క్షీణించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పెద్ద దెబ్బ త... Read More
భారతదేశం, జనవరి 26 -- నెల్లూరు నగరంలోని శ్రీనివాసనగర్‌లో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ నగర్‌లో మహబూబ్ బాషా (54), కరిమున్నీసా దంపతు... Read More
భారతదేశం, జనవరి 26 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక గ్రామంలో జనవరి 26న 4 పథకాలకు సంబంధించి నూరు శాతం అమలు చేయబోతున్నట్లు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చి... Read More
Hyderabad, జనవరి 26 -- ఈ రోజుల్లో కూరగాయలు కోసేందుకు కత్తిపీట వాడేవాళ్లు చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ చాకుతో చకచకా కట్ చేసేస్తున్నారు. అందుకే కిచెన్‌లో కొన్ని వస్తువులు రోజూ ఉపయోగించబడతాయి. కూరగాయలను చకచ... Read More
భారతదేశం, జనవరి 26 -- మారుతి సుజుకి ఇండియా కార్ల ధరలు ఫిబ్రవరిలో పెరగనున్నాయి. జనవరి 31 నాటికి చౌకగా కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు బడ్జెట్ తక్కువగా ఉంటే లోన్ ఈఎంఐలపై కూడా కొనుగోలు చేయవచ్చు. మ... Read More
భారతదేశం, జనవరి 26 -- Ex Mlc Satyanarayana : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (60) ఆదివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత... Read More
భారతదేశం, జనవరి 26 -- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, భారీతనంతో ఈ మైథో సైన్స్ ఫిక్షన్... Read More
భారతదేశం, జనవరి 26 -- YSR Congress Party : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం... 11 సీట్లకే పరిమితమవ్వడం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గ్రాఫ్ ను చక్కదిద్దే పను... Read More
Hyderabad, జనవరి 26 -- ప్రసవానంతరం లేదా గర్భధారణ సమయంలో మతిమరుపు, నిరాశ వంటి సమస్యలు చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది నిజంగానే జరుగుతుందా లేదా మహిళలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారా అనే సందేహ... Read More
భారతదేశం, జనవరి 26 -- జనవరిలో ఓటీటీల్లో భారీ తెలుగు చిత్రాలు ఎక్కువగా రాలేదు. చిన్న చిత్రాలే ఎక్కువగా స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అయితే ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో తెలుగు సినిమాల జాతర ఉండనుంది. భారీ... Read More