భారతదేశం, అక్టోబర్ 4 -- అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ సీజన్ మొదటి తుపాను 'శక్తి'! శుక్రవారం నాటి ఐఎండీ నివేదిక ప్రకారం.. ఇది గుజరాత్ ద్వారకకు సుమారు 300 కిమీ, పోర్‌బందర్‌కు 360 కిమీ పశ్చిమాన కేంద్రీకృత... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- గత నెలలో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కొన్ని ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్‌లు, ఫీచర్లతో ప్రజల వచ్చింది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫీచర్లలో ఒకటి డ్యూయల్ క్యాప్చర్ వీడియో రికార్డి... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సోమవారం, అంటే 2025 అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ 2025 అక్టోబర్ 8 వరకు అందుబ... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- అమెరికన్ రాపర్, రికార్డు ఎగ్జిక్యూటివ్‌గా పేరుగాంచిన సీన్ 'డిడ్డీ' కాంబ్స్‌కు 50 నెలల జైలు శిక్ష ఖరారైంది. మహిళలపై హింస, రాకెటీరింగ్, సెక్స్ ట్రాఫికింగ్‌తో పాటు పలు నేరాలకు సంబ... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- దేశంలో మెంటల్ హెల్త్‌పై అవేర్నెస్ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య సైతం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా దూరవిద్య (డిస్టెన్స్ లెర్నింగ్)... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- భారత మార్కెట్‌లో అనేక సంవత్సరాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లోకి రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు. ఫ్రెంచ్ ఆటోమేకర్ తమ ఇతర మ... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- మీరు రెండేళ్లకు పైగా ఆపరేట్ చేయని బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది? అది నిరుపయోగంగా (ఇనాపరేటివ్) మారుతుంది. మరి ఈ అకౌంట్లో డబ్బు ఉంటే? డబ్బును తిరిగి పొందడం చాలా కష్టమైన పనిలా అనిపి... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- పండుగ సీజన్లో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే, అనుకున్నది జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మరి మీరు కూడా ఈ పండుగ సీజన్లో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించాలని భావిస్... Read More
భారతదేశం, అక్టోబర్ 3 -- వేగవంతమైన, మరింత సురక్షితమైన చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకువచ్చిన కొత్త సెటిల్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. అక్టోబర్ 4 నుంచి అదే రోజు చెక్కు క్లియరె... Read More
భారతదేశం, అక్టోబర్ 3 -- లావా సంస్థ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కి రెడీ అవుతోంది. అది లావా అగ్ని సిరీస్‌లో భాగంగా వస్తోంది. దాని పేరు లావా అగ్ని 4. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. దీనికి సంబంధించిన అధికా... Read More