Exclusive

Publication

Byline

Location

HYDRAA : చెరువుల్లో మ‌ట్టి పోస్తే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి - 'హైడ్రా' నుంచి మరో ప్రకటన

తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 12 -- చెరువుల‌లో మ‌ట్టి పోస్తున్న‌వారి స‌మాచారాన్ని తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా 9000113667 ఫోను నంబ‌ర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అలాగే చెరువుల... Read More