భారతదేశం, జనవరి 30 -- కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై తెలంగాణ సర్కారు ఆశలు పెట్టుకు... Read More
భారతదేశం, జనవరి 30 -- తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారుల అభివృద్ధికి.. జిల్లాల వారీగా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 27,700 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు ఉన్నాయి. ఇందులో 2... Read More
భారతదేశం, జనవరి 28 -- మీర్‌పేట్ మహిళ హత్య కేసు గురించి షాకింగ్ వివరాలు వెలువడుతూనే ఉన్నాయి. మాజీ సైనికుడు తన భార్యను నరికి, ఆమె శరీర భాగాలను బకెట్‌లో ఎలక్ట్రిక్ హీటర్‌తో ఉడికించాడు. ఆపై ఎముకలను పొడి చ... Read More
భారతదేశం, జనవరి 28 -- గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర. ఆదివాసీ, గిరిజనులు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగే నాగోబా జాతర ఇవాళ (జనవరి 28, మంగళవారం ... Read More
భారతదేశం, జనవరి 28 -- బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో గతేడాది సెప్టెంబర్‌లో సురేష్‌ను అరెస్ట్ చేశారు. అ తర్వాత మరియమ్మ హత్య కేసులో అక్టోబరు 7వ ... Read More
భారతదేశం, జనవరి 28 -- మీర్‌పేట హత్య కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడి ఇంటి వద్ద గురుమూర్తితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చ... Read More
భారతదేశం, జనవరి 28 -- దావోస్ పర్యటనతో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. సచివాలయంలో... Read More
భారతదేశం, జనవరి 28 -- ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ సమీపంలో ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వ... Read More
భారతదేశం, జనవరి 28 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతిని సాధించిందని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. ప్రస్తుత... Read More
భారతదేశం, జనవరి 28 -- గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌లతో పోల్చారు. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్క... Read More