భారతదేశం, ఏప్రిల్ 25 -- రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు గురుక... Read More
భారతదేశం, ఏప్రిల్ 25 -- పదో తరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించిన అమూల్య అనే విద్యార్థిని ప్రతిభను.. కలెక్టర్ గుర్తించారు. అమూల్య కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తూ.. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్... Read More
భారతదేశం, ఏప్రిల్ 25 -- నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌కు భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. దీంతో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా.. తెల... Read More
భారతదేశం, ఏప్రిల్ 25 -- ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. 5 జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి మొత్తం నాలుగు రహ... Read More
భారతదేశం, ఏప్రిల్ 25 -- కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం అయ్యారు. నగరంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో 208 మంది ... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. రిజల్ట్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అర్హతతో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభు... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు అనేక రకాలైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వారి ఆసక్తి, నైపుణ్యాలు, లక్ష్యాల ఆధారంగా సరైన కోర్సును ఎంచుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన విద్యా... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- కూటమి ప్రభుత్వ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని.. మాజీ మంత్రి అ... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు కొ... Read More