Hyderabad, ఫిబ్రవరి 27 -- OTT Bold Web Series Ziddi Girls Release Today: ఓటీటీలో ఏ వారానికి ఆ వారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉన్నాయి. స్టోరీ, టేకింగ్, సీన్స్ డిఫరెంట్‌గా ఉంటున్న దాదాపుగా జోనర్స్ మాత్రం ఒకేలా ఉంటున్నాయి.

ఇక ఓటీటీ ఆడియెన్స్ ఇష్టపడే ఎక్కువ జోనర్స్‌లలో హారర్, కామెడీ, బోల్డ్ సినిమాలు ఉంటున్నాయి. అలా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన డ్రామా వెబ్ సిరీస్ జిద్దీ గర్ల్స్. దీనికి తెలుగులో మొండి అమ్మాయిలు అనే అర్థం వస్తుంది. టైటిల్‌కు తగినట్లుగానే ఈ సిరీస్‌లోని అమ్మాయిలు ఎవరి మాట వినరు. వారికి నచ్చిన పనులు చేసేస్తుంటారు.

ఐదుగురు యువతుల చుట్టూ జరిగే కథాంశంగా జిద్దీ గర్ల్స్ తెరకెక్కింది. అతియా తారా నాయక్, ఉమాంగ్ భదానా, జైనా అలీ, దీయా దామిని, అనుప్రియ కరోలి ఐదుగురు ప్రధాన పాత్రలు పోషిస్...