Hyderabad, మార్చి 14 -- Zee Telugu Special: వారం వారం సరికొత్త సినిమాలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం (మార్చి 16) అదిరిపోయే లైనప్‌తో వచ్చేస్తోంది. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదయం 9 గంటలకు టీవీ ప్రీమియర్ కానుంది.
విక్టరీ వెంకటేష్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 2013లో విడుదలై మెగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఆల్‌టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రికార్డులు సృష్టించింది.
రీ రిలీజ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ మార్చి 8న మరోసారి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.