భారతదేశం, ఫిబ్రవరి 8 -- చెన్నైలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య, కార్తీలు కూడా వచ్చారు. వివాహ మండపంలో వైఎస్ జగన్ ముందు వరుసలో కూర్చున్నారు. హీరో సూర్య, కార్తీలను చూసిన జగన్.. వారిద్దరిని పలకరించి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. కాసేపుతో వారితో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జగన్, సూర్య, కార్తీ ముగ్గురు కలిసి మాట్లాడిన వీడియోని వైసీపీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రాస్తూ. పోస్టులు చేస్తున్నారు. ఇక తమిళనాడు సీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.