భారతదేశం, మార్చి 5 -- Ys Jagan: ఏపీ బడ్జెట్, గవర్నర్ ప్రసంగం ఎక్కడ చూసినా పరనింద, ఆత్మస్తుతి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. రెండో ఏడాది బడ్జెట్‌కు వచ్చినా చంద్రబాబు నోటి వెంట.. జగన్ అలా, జగన్ ఇలా అనే మాటలే వస్తున్నాయన్నారు.
ఎన్నికలపుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి ఏమి చెబుతున్నారని ప్రశ్నించారు. 143హామీలు ఇచ్చారని, వాటి పరిస్థితి ఏమిటంటే మాత్రం ఏ ఒక్కరి నోట్లో సమాధానాలు సరిగా రావన్నారు.
ఎన్నికలపుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ దత్తపుత్రుడితో కలిసి మ్యానిఫెస్టో విడుదల చేశారని, ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టారని, ఇవన్నీ ప్రతి ఇంటికి పంచారని, మొదటి ఏడాది అరకొర కేటాయింపులేనని, ఇచ్చింది పెద్ద బోడి సున్నా అని ఎద్దేవా చేశారు. రెండో ఏడాది బడ్జెట్ అదే పోలికలతో ఉందన్నారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవన్ గురించి మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.