భారతదేశం, ఫిబ్రవరి 9 -- స్పాకు వెళ్లి మసాజ్ చేయించుకోవడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది కదా. కానీ, చాలా సార్లు శరీరానికి మసాజ్ చేసే సమయంలో యోని భాగాన్ని పట్టించుకోరు. కానీ, ఇదొక ఇంద్రియ మసాజ్. ఎటువంటి లైంగిక చర్య చేయకుండానే యోని భాగంలో మసాజ్‌తో ప్రకంపనలు కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఋతుక్రమంలో సమస్యల నుంచి ఉపశమనం అందుతుంది.

స్త్రీ జననేంద్రియమైన యోనికి మసాజ్ చేయడం వల్ల విశ్రాంతిని ప్రోత్సహించినట్లు అవుతుంది. అంతేకాకుండా ఒకరితో ఒకరికి శారీరక సంబంధం మెరుగుపరుచుకోవచ్చట. దీని ఉద్దేశ్యం లైంగిక ఆనందం కాదు. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, కండరాలలో ఉద్రిక్తతను కలుగజేస్తుంది.

యోని మసాజ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా తృప్తిని ఎలా కలుగజేస్తుందంటే..

యోని మసాజ్ వల్ల శరీరంతో సంబంధం ఏర్పడి మహిళలకు తమ శరీరంపై తమకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఈ మ...