భారతదేశం, మార్చి 26 -- Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. నగరంలో సీఎం తన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే లోపాన్ని గుర్తించిన పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా ఆగ్రాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....