భారతదేశం, ఫిబ్రవరి 6 -- Xiaomi 15 Ultra: షియోమీ తన ఫ్లాగ్ షిప్ షియోమి 15 అల్ట్రా మోడల్ ను ఈ నెలలో చైనాలో లాంచ్ చేయనుంది. అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి చివరి నాటికి లాంచ్ కావచ్చని షియోమీ సిఇఒ లీ జున్ ఇటీవల ప్రకటించారు. అదనంగా, చైనాలో షియోమీ 15 అల్ట్రా ప్రీ-రిజర్వేషన్లను కూడా షియోమీ ప్రారంభించింది.
అయితే, షియోమీ 15 అల్ట్రా గ్లోబల్ లాంచ్ కొన్ని నెలల తర్వాత ఉండవచ్చు. గత కొన్ని నెలలుగా, షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ను టీజ్ చేస్తూ, దాని సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది, ఇప్పుడు లాంచ్ టైమ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ, ఈ డివైజ్ గురించి లీకులు కూడా ప్రసారం కావడం ప్రారంభమైంది. పలు లీక్ లను పరిశీలిస్తే, ఈ షియోమీ 15 అల్ట్రా లో ఈ కింద పేర్కొన్న ఫీచర్స్, స్పెసిఫికేషన్లు ఉండవచ్చని తెలుస్తోంది.
గిజ్మోచైనా నివేదిక ప్రకారం, షియో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.