Hyderabad, ఏప్రిల్ 7 -- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ప్రాధాన్యతను చర్చించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి, నివారణ చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా స్థాపించింది. అంతేకాదు ప్రతి ఏడాది ఈ రోజును ఒక ప్రత్యేక థీమ్‌తో ఈ రోజును జరుపుకుంటారు.

పేదరికం, నీటి కొరత, మానసిక ఆరోగ్యం, వాతావరణ మార్పు వంటి గ్లోబల్ సమస్యలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశం. ఈ రోజున చాలా చోట్ల ఆరోగ్య సంరక్షణ విషయంలో అవగాహన కార్యక్రమాలు, చర్చలు, ప్రచారాలు వంటి జరుపిస్తారు. ఈప్రత్యేకమైన రోజున మనం బయట ఆహారాలు తినడం వల్ల కలిగే ముఖ్యమైన 5 రకాల వ్యాధులు, వీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

బయట దొరికే ఆహారాలు కల...