Hyderabad, మే 7 -- World Asthma Day: ప్రపంచ ఆస్తమా దినోత్సవం రోజు ఆ వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉబ్బసం అనేది వాయు మార్గాలు వాచిపోవడం లేదా సంకోచించడం వల్ల వచ్చే శ్వాసకోశ పరిస్థితి ఇది. ఇతర వ్యాధులతో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తమాతో పాటు వచ్చే అవకాశం ఉన్న వ్యాధులు ఎన్నో ఉన్నాయి.

అలెర్జీ రెనిటీస్ అనేది ఉబ్బసంలో కనిపించే సాధారణ లక్షణం. ఆస్తమా ఉన్నవారికి ఈ అలెర్జీ రెనిటిస్ తరచూ వస్తూ ఉంటుంది. దుమ్మూ, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటివి ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి. వీటి వల్ల అలెర్జీ రెనిటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

దీన్ని COPD అని కూడా పిలుస్తారు. ఉబ్బసం ఉన్న వారిలో ఈ సీఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలంగా ఆస్తమాతో బాధపడుతున్న వారిలో ఈ సీఓపిడి క...