Hyderabad, మార్చి 4 -- ట్రావెలింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ప్రయాణాలను తక్కువగా ప్లాన్ చేస్తారు. ఇందుకు రకరకాల కారణాలు ఉండచ్చు. కానీ ఈ సారి భిన్నంగా ఆలోచించండి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ మహిళా స్నేహితులలో మంచి ట్రిప్ ప్లాన్ చేయండి. ఆల్రెడీ అదే ఆలోచనలో ఉంటే మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి మంచి ప్రదేశాలేంటో ఇక్కడ తెలుసుకోండి.

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఇది కేవలం ఒక రోజు వేడుక మాత్రమే కాదు, మహిళా సాధికారత, సమానత్వం దిశగా వేసే ఒక అడుగు. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా మీ స్త్రీ సమూహంతో కలిసి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కొన్ని అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలను ఎంచుకోండి.

గోవా అనగానే బాయ్స్ వెళ్లడానికే కదా ఈ ప్రదేశం మాకేం బాగుంటుంది అనుకోకం...