Hyderabad, మార్చి 8 -- మహిళా దినోత్సవం సందర్భంగా మీకు రోజూ ఫోన్ చేసే మీ కుటుంబంలోని మహిళలు, స్నేహితులు, సన్నిహితులైన ఆఢవారి కోసం ప్రత్యేకంగా కాలర్ ట్యూన్ లేదా హెలో ట్యూన్ వంటివి సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. ఇక్కడ ఆడవారి శక్తి సామర్థాలతో పాటు వారి పట్ల ప్రేమను, అభిమానాన్ని తెలియజేసే టాప్ 10 ఉమెన్ ఓరియెంటెడ్ సాంగ్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకుని మీ జీవితంలోని ముఖ్యమైన మహిళలకు వారి పట్ల మీకున్న అభిమానాన్ని పరోక్షంగా జేయండి.

భుజాలపై బాధ్యతలు పాతాళానికి నొక్కేస్తున్నా, ప్రాణం పోయే జబ్బు ఒంటిని తొలిచేస్తున్నా, పంటి బిగువన నొప్పిని భరించింది. నిస్సహాయురాలైపోయానని ఏ ఆత్మహత్యో చేసుకోకుండా, పిల్లలందరికీ ఓ నీడ కల్పించింది ఓ తల్లి. మాతృదేవోభవ సినిమాలోని ఈ పాట వెంటే ఆడామగా తేడా లేకుండా భావోద్వేగానికి గురవుతారు.

ఆసరా లేని...