Hyderabad, మార్చి 7 -- ప్రపంచ మహిళా దినోత్సవం వచ్చేస్తోంది. ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకునే ఈ రోజున ఎందరో ఆదర్శ మహిళల గురించి మాట్లాడుకుంటాం. అలాంటిది ఇంట్లో ఆడవారిని గుర్తించకపోతే ఎలా? మీ జీవితంలోని ముఖ్యమైన మహిళలను ఇంప్రెస్ చేయకపోతే ఎలా? అని మీకు అనిపిస్తుందా? మహిళల కోసం చాలా ప్రత్యేకమైన ఈ రోజున వారికి ఏదైనా ప్రత్యేక బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి. సాధారణంగా ఆడవారికి ఏం నచ్చుతాయి, ఎలాంటివి ఎక్కువ సంతోషాన్నిస్తాయి అనే విషయాల ఆధారంగా కొన్ని బహుమతుల లిస్ట్‌ను తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మీ మహిళామణుల వ్యక్తిత్వం, అభిరుచిని బట్టి మీరు వీటిలో ఏదో దాన్ని ఎంచుకోండి. వీటిని ప్రెజెంట్ చేస్తూ హ్యపీ ఉమెన్స్ డే అని విష్ చేశారంటే వారు చాలా హ్యాపీగా ఫీలవుతారు.

మీ ఇంట్లోని లేదా మీ జీవితంలోని మహిళలు ప్ర...