Hyderabad, మార్చి 4 -- మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి బహిరంగంగా చర్చించాలి. వారి శారీరక, మానసిక సమస్యలను అందరిలో మాట్లాడితేనే వాటికి తగిన పరిష్కారాలు అందుతాయి. శారీరకంగా చూసుకుంటే స్త్రీలు పురుషుల కంటే బలహీనంగా ఉంటారు. అందుకే ఆమెకు తరచూ వ్యాధులు చుట్టూ ముడుతూ ఉంటాయి.

మహిళల రోగనిరోధక శక్తి కూడా మగవారితో పోలిస్తే బలహీనంగా ఉంటుంది. అందుకే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అందులోనూ బిజీ జీవితం, మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మహిళలు త్వరగా కొన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.

ఉద్యోగంలో ఇంట్లో బాధ్యతల కారణంగా స్త్రీలు తమపై తాము ఎక్కువ శ్రద్ధ పెట్టుకోలేరు. దీనివల్లే ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇక్కడ ఉన్నాయి. ఇవి తరచూ స్త...