Hyderabad, మార్చి 9 -- తరచూ నా అండర్‌వేర్ రంగు మారిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది దేనికి సంకేతం అనే ప్రశ్నలు మీ మనస్సులో ఉండే ఉంటాయి. కానీ దీని గురించి ఎవరిని అడగాలో, ఏమని అడగాలో తెలియక ఊరుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. ఈ సమస్య మీకు ఉంటే బాధపడకండి. ఎందుకంటే చాలా మంది మహిళలు ముదురు రంగు లోదుస్తులు ధరించిన ప్రతిసారీ ఈ వింత సమస్యను ఎదుర్కొంటారు. దీని వల్ల చాలాసార్లు మహిళలు సిగ్గుపడుతుంటారు. ఏదైనా సమస్యేమో అని భయపడుతుంటారు. కానీ దీనికి కారణం తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యం పోతారు. మీలోదుస్తులు తరచూ నారింజ లేదా పసుపులో రంగులో మారడానికి కారణమేంటో ఇలా ఎందుకు జరుగుతుందో, దేనికి సంకేతమో తెలుసుకుందాం రండి..

మీ లోదుస్తుల్లోని కింది భాగం త్వరగా రంగు మారడానికి కారణం మీ యోని విడుదల చేసే స్రావం.అలాగే ఇది సాధారణం కూడా.కేవలం పీరియడ్స్...