Hyderabad, మార్చి 7 -- నేటి కాలంలో మహిళల భద్రత ఒక పెద్ద సవాలుగా మారింది. వారికోసమే కొన్ని అత్యవసర అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో రోజూ అమ్మాయిలపై జరుగుతున్న దారుణ సంఘటనలే దీనికి నిదర్శనం. ఇంట్లో, బయట, పాఠశాలలో, కళాశాలలో, పని ప్రదేశంలో, బస్సులో లేదా రైలులో. ఎక్కడైనా అమ్మాయిల భద్రతకు ఎటువంటి హామీ లేదు.

అమ్మాయిలు భయంతో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండలేరు. మహిళలు తమ భద్రత తామే చూసుకోవాలి. తమను తాము సురక్షితంగా కాపాడుకోవాలంటే కొన్ని మొబైల్ యాప్స్ ను వినియోగించాలి. మీరు ఉద్యోగస్తురాలు అయితే, రోజూ రాత్రి లేదా పగటిపూట ప్రయాణిస్తుంటే, మీరు ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఈ యాప్ తయారు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం, అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు సహాయం చేయడం. ఇంటి నుండి దూరంగా వేరే నగరంలో నివసిస్తున్న లేదా కళాశాల,...